‘రోషన్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. తొలిసినిమానే ఇంత ఈజ్‌తో చేయడం చిన్నవిషయం కాదు. టీజర్‌ని బట్టి చూస్తే చాలా బలమైన కంటెంట్‌తో తీసిన సినిమాలా అనిపిస్తుంది. రోషన్ పె�
తెలుగుచలనచిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని జంట రాజీవ్ కనకాల, సుమ కనకాల. రాజీవ్ నటుడిగా ప్రస్థానాన్ని సాగిస్తుంటే. సుమ తిరుగులేని వ్యాఖ్యాతగా సత్తా చాటుతున్నారు. త్వరలో వీరిద్దరి కుమారుడు రోషన్ కనకా�