Bubblegum Movie | ఓటీటీలోకి రానున్న సుమ కొడుకు సినిమా ‘బబుల్గమ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Bubblegum Movie | టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), యాంకర్ సుమ (Anchor Suma)ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘బబుల్గమ్’ (Bubblegum). ఈ సినిమాకు క్షణం సినిమా ఫేమ్ రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) దర్శకత్వం వహించగా.. మానస చౌదరి హీరోయిన్గా నటించింది.
Bubblegum Movie | టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), యాంకర్ సుమ (Anchor Suma)ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘బబుల్గమ్’ (Bubblegum). ఈ సినిమాకు క్షణం సినిమా ఫేమ్ రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) దర్శకత్వం వహించగా.. మానస చౌదరి హీరోయిన్గా నటించింది. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మూవీలో కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువ అయిన యూత్‌ను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఫిబ్రవరి 09నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించింది. హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
The high voltage LOVE STORY ⚡#Bubblegum premieres FEB 9 only on Aha! Don’t miss it! 🍿💖 @ravikanthperepu @RoshanKanakala @Maanasa_chou @ItsSumaKanakala @sureshraghu_DOP @SricharanPakala @maheshwarimovie @VarnikhaVisuals @peoplemediafcy @SonyMusicSouth #BubblegumOnAha pic.twitter.com/DwbagqkoH9
— ahavideoin (@ahavideoIN) February 1, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

