జనాభా సంక్షోభంతో సతమతమవుతున్న చైనాలో వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఈ క్రమంలో వారి మంచీచెడ్డా చూసుకునేందుకు అవసరమైన మానవ వనరులు రోజురోజుకు తగ్గిపోతుండటంతో వారి స్థానంలో రోబోలను నియమించే ప�
చైనాలోని షాంఘై, ఝాంగియాన్ ప్రాంతంలో హుయాయాన్లీ భవన సముదాయాన్ని రోజుకు 10 మీటర్ల చొప్పున పక్కకు జరుపుతున్నారు. రోబోలు, ఏఐ (కృత్రిమ మేధ) సహకారంతో, మానవ కార్మికుల అవసరం లేకుండా ఈ పని జరుగుతుండటం విశేషం.
రోబోలూ నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యం గల ఓ చిన్న రోబో 12 పెద్ద రోబోలను కిడ్నాప్ చేయడం కలవరపరుస్తున్నది. ఒడిటీ సెంట్రల్ కథనం ప్రకారం, చైనాలో హాంగ్ఝౌ మాన్యుఫ్యాక్�
దక్షిణ కొరియాలో ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి గుమి నగర కౌన్సిల్ కార్యాలయంలో సేవలందించే ఒక రోబో.. కౌన్సిల్ భవనం మెట్లదారిపై ధ్వంసమై పడిపోయింది.
మానవ మేధస్సుతో కృత్రిమ మేధ(ఏఐ) పోటీ పడగలదా అనే చర్చలు జరుగుతున్న వేళ చైనాకు చెందిన శాస్త్రవేత్తలు జీవశాస్ర్తానికి సాంకేతికతను జోడించి సరికొత్త సంచలనానికి తెరతీశారు.
మనుషులు గంటల్లో చేసే పనులను కూడా సెకండ్ల వ్యవధిలో చిట్టి (రోబో) పూర్తిచేయడం రజినీకాంత్ ‘రోబో’ సినిమాలో చూశాం. కృత్రిమమేధ(ఏఐ), రోబోటిక్స్ విప్లవంతో ఇప్పుడు అన్ని సెక్టార్లలో వాటి వినియోగం పెరిగిపోయింది
చిన్న పేగుకైనా, పెద్ద పేగుకైనా, గర్భసంచికైనా, కాలేయానికైనా, క్లోమానికైనా, మూత్రాశయానికైనా.. సర్జరీ చేసే అత్యాధునిక రోబో నిమ్స్ దవాఖానలో అందుబాటులోకి రానున్నది. మరింత వేగంగా, కచ్చితత్వంతో శస్త్రచికిత్సల
Rickshaw Pull Robot | పలు రంగాల్లో సహాయపడే రోబోలను గతంలో కూడా తయారు చేసినట్లు దీనిని రూపొందించిన విద్యార్థుల్లో ఒకరైన మౌర్య శివం తెలిపారు. మనుషులు నడిచే విధానాన్ని పరిశీలించిన తర్వాత అలా నడుస్తూ రిక్షాను లాగే ఈ రోబో�
Robot Collapses | ఒక కంపెనీలో పని చేసే రోబో, ప్లాస్టిక్ కంటైనర్లను కన్వేయర్ బెల్ట్‌పై ఉంచే పనిలో నిమగ్నమైంది. అయితే చాలా గంటల పాటు ఆ పని చేసిన రోబో అలసిపోయినట్లుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది.
టర్మినేటర్ 2 సైన్స్ ఫిక్షన్ సినిమాలోని టీ-1000 రోబో సెక్యూరిటీ గేట్ ఇనుప కడ్డీల నుంచి సులభంగా దూరిపోయి.. తప్పించుకొనే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి ఓ బుల్లి రోబోను పరిశోధకులు ఆవిష్కరించా
ఇంట్లో గృహిణులకు సహాయం చేసేందుకు రూపొందించిన రోబో ఇది. అన్ని పనుల్లో ఇది గృహిణులకు సాయం చేస్తుంది. గురువారం అమెరికాలోని లాస్ వెగాస్‌లో నిర్వహిస్తున్న సీఈఎస్ టెక్ షోలో అమెజాన్ స్టాల్లో దీన్ని ప్రద�
ఇప్పుడంతా రోబోల కాలం నడుస్తున్నది. సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో శాస్త్రవేత్తలు అన్ని పనులనూ చక్కబెట్టేలా రోబోలను తయారుచేస్తున్నారు. తనకు తానుగా పెద్దగా మారే సరికొత్త రోబోను అమెరికా�
చరిత్రలో తొలిసారి ఒక రోబో పార్లమెంట్లో అడుగుపెట్టింది. మంగళవారం యూకే పార్లమెంట్‌లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు వెళ్లిన ఐ-డా(రోబో పేరు).. అక్కడున్న ప్రతినిధులతో మాట్లాడింది.