‘కుంభమేళానే కాదు.. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న అయోధ్యనే దేవాలయం కాదు.. తెలంగాణలోని ములుగు అడవుల్లో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం కూడా గొప్ప దేవాలయం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
‘ఫిరాయింపులు ఎక్కడివి.. కాంగ్రెస్ కండువా కప్పినంత మాత్రాన కాంగ్రెస్ వాళ్లు అయిపోతారా..’ అంటూ కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రేవంత్ చేసిన దబాయింపులు ఆయన మాత్రమే పాటించగలిగిన న
Satish Reddy | మేడారం సమ్మక్క - సారక్కల మీద ప్రమాణం చేసి ప్రతీ రైతుకి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రివి నువ్వే రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్ రెడ్డి మండిపడ్డారు.
Harish Rao | నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మేడారంలో అడుగుపెట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం
హైదరాబాద్ మహానగరంలో భూముల వేలం అంటే అంచనాలకు మించిన పోటీ.. రికార్డు ధరలు.. లెక్కకు మించిన ఆదాయం.. కానీ ఎకరం రూ.100 కోట్లు పలికిన ఇదే రాజధానిలో.. ఇప్పుడు చదరపు గజానికి రూ.2 వేలు పెరగడమే గగనంగా మారింది.
జాతీయ రహదారుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంతరెడ్డి.. జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణపై కలెక్టర్లతో ఆర్అండ్బీ మంత్�