Ranji Trophy 2024: స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ఫలితాలతో సంబంధం లేకుండా బ్యాటింగ్‌కు వస్తే ‘బాదుడు’ బౌలింగ్‌కు వస్తే ‘కూల్చుడు’ విధానంతో సంచలన ఫలితాలు రాబడుతున్నది స్టోక్స్ సేన.. తాజాగా భారత్ వేదికగా జరుగుతున్న
Ishan Kishan: అఫ్గాన్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా కోచ్ ద్రావిడ్.. ఇషాన్‌పై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుందన్న వార్తలు అవాస్తవమని, కానీ అతడు తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీలో ఆడి కమ్‌బ్యాక్ ఇవ్వా�
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో సిక్కీంతో తొలి మ్యాచ్‌లో 258 (166, 92) పరుగులు చేసిన అతడు.. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా శతకంతో మెరిశాడు.
Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. వన్డే వరల్డ్ కప్‌లో అంచనాలకు మించి రాణించాడు. కానీ అదే ఊపును ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మాత్రం చూపించలేకపోయాడు.
Bhuvneshwar Kumar: దేశవాళీ క్రికెట్లో భాగంగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న భువీ.. బెంగాల్‌ను బెంబేలెత్తించాడు. రీఎంట్రీలో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.
Ranji Trophy 2024: గుజరాత్‌లోని వల్లభ్ విద్యానగర్ వేదికగా మణిపూర్‌లో జరిగిన రంజీ మ్యాచ్‌లో సర్వతె తన బౌలింగ్ మాయతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లు వేసిన ఆదిత్య.. ఏకంగా 53 డాట్ బంతులు వేయడం విశేషం.
Riyan Parag: ఆటగాడిగా రాణిస్తున్నా ఐపీఎల్లో రియాన్ పరాగ్ ఆన్ ది ఫీల్డ్‌తో పాటు ఆఫ్ ది ఫీల్డ్‌లో అతడు చేసే చేష్టల కారణంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కుంటున్నాడు.
Cheteshwar Pujara: జార్ఖండ్‌తో మ్యాచ్‌లో ద్విశతకం చేయడం ద్వారా పుజారా.. దేశవాళీ క్రికెట్లో దిగ్గజాల సరసన చేరాడు. దేశవాళీ క్రికెట్లో పుజారాకు జార్ఖండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ 61వది.
Ranji Trophy: తొలి రోజు ఆటలో భాగంగా పాట్నాలో మ్యాచ్ మొదలుకాకముందు బిహార్ తరఫున ఏకంగా రెండు జట్లు ‘మేం మ్యాచ్ ఆడతాం అంటే మేం ఆడతాం..’ అని పోటాపోటీగా ప్రకటించడం అంపైర్లకు కొత్త తలనొప్పులను తీసుకొచ్చింది.