పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తుంకిమెట్ల, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో మహిళలకు వారు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
మత్స్య సంపద పెరిగేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపడుతుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రభుత్వం అందజేసిన చేప పిల్లలను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిగి మండలం లక్నాపూర్ ప�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్‌తోపాటు తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు భేష్ అని పలువురు కొనియాడుతున్నారు.
జిల్లాలో పత్తిరైతులకు గిట్టుబాటు ధర కల్పించటంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని రంగారెడ్డిజిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ మార్కెటింగ్, వ్యవసాయాధికారులను ఆదేశిం
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ నెలను పోషణ్ అభియాన్ మాసంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశ�
సీఎం కేసీఆర్ అడగకుండానే వేతనాలను పెంచి అందరివాడయ్యాడని.. తమ సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారని పలువురు అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తీవ్ర ఇబ్బందులకు గ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతిని అందిపుచ్చుకుని అనతికాలంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి రెండు మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి.
మండలంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం నుంచి దసరా శరన్నవత్రులు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 5వ తేదీ వరకు ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు.
రాష్ట్ర అర్థ గణాంక శాఖ ఆధ్వర్యంలో జాతీయ సామాజిక, ఆర్థిక సర్వే ప్రారంభమైంది. ప్రజల జీవన స్థితిగతులు, వారికి అందుతున్న సేవలు తదితర అం శాలపై అర్థగణాంక శాఖ ద్వారా సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే, ఆయూష్ సంబంధి
కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలంటే కార్మిక నేస్తం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలంటున్నది కార్మికలోకం.