Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao Death) మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిట
SS Raja Mouli | ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో ట్వీట్ ద్వారా నివాళులు అర్పించారు. రామోజీకి భారతరత్న ఇవ్వడం సముచిత గౌరవం అని అన్నారు.
KTR | ఈనాడు అధినేత రామోజీ రావు పార్థివదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి నివాళులర్పించారు.
Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) మరణ వార్త సినీ ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణానికి సంతాప సూచికంగా ఆదివారం చిత్ర పరిశ్రమకు బంద్ ప్రకటించారు.
Justice NV Ramana | ఈనాడు, ఉషాకిరణ్ సంస్థల అధిపతి రామోజీరావు (Ramoji Rao) అస్తమయం పట్ల భారత ప్రధాన మాజీ న్యాయమూర్తి , జస్టిస్ ఎన్వీ రమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (88) (Ramoji Rao) శనివారం ఉదయం కన్నుమూశారు. ఇక రామోజీ రావు మృతితో మీడియా రంగంతో పాటు సినీ రంగం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక రామోజీరావు కెరీర్లో కీలక మలుపు అంటే ఈనా
Ramoji Rao | ఈనాడు అధినేత రామోజీ రావు మృతిపట్ల ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం సంతాపం ప్రకటించారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Mamata Banerjee | ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంతాపం వ్యక్తం చేశారు.
Chukka Ramaiah | ఈనాడు సంస్థల గ్రూపు చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల విద్యావేత్త చుక్కా రామయ్య సంతాపం ప్రకటించారు. అసాధారణ వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు.
Ramoji Rao - Allu Arjun | ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. రామోజీ రావు గారి మరణవార్త విని చాలా బాధపడ్డ�
Ramoji Rao - Rajinikanth | ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల కోలీవుడ్ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సంతాపం తెలిపారు. నా గురువు, శ్రేయోభిలాషి అయిన రామోజీ రావు గారి మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను.