Ram Charan Beast Look | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన రాబోయే భారీ పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi) కోసం పూర్తి 'బీస్ట్ మోడ్'లోకి మారిపోయారు.
రామ్‌చరణ్ ‘పెద్ది’ వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. కానీ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ మొదలుకొని, కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘చికిరి చికిరి’ పాట వరకూ ఇప�
Manchu Manoj | హనుమరెడ్డి ఎక్కంటి దర్శకత్వం వహిస్తున్న Speed of David Reddy మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. స్టన్నింగ్ మేకోవర్‌తో అదరగొట్టేస్తున్నాడు మనోజ్.
Chiranjeevi | టాలీవుడ్ మెగా ఫ్యామిలీ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. యూట్యూబ్‌తో పాటు, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లలో ప్రస్తుతం రెండు తెలుగు పాటలు ట్రెండింగ్‌లో నిలిచాయి.
Peddi First Single | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది.
Peddi First Single | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కొణిదెల మరోసారి తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని మెగా కోడలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
Peddi | పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో రాంచరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పెద్ది మార్చి
రామ్‌చరణ్ ఎంత మంచి నటుడో మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలు నిరూపించేశాయ్. పాత్రలో సత్తా ఉండాలేకానీ.. అందులో జీవించేయడం తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నారు రామ్‌చరణ్. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానా