Buchibabu Sana | ‘పెద్ది’ కెప్టెన్‌కు చరణ్ బర్త్‌డే విషెస్.. వైరలవుతున్న ఫొటో
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ (Peddi) దర్శకుడు బుచ్చిబాబు సనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ (Peddi) దర్శకుడు బుచ్చిబాబు సనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ చేశారు. బుచ్చిబాబును తన “పెద్ది కెప్టెన్” అని సంబోధిస్తూ, ఆయన ప్యాషన్ మరియు కథపై ఆయనకున్న అంకితభావం సెట్స్‌లో ప్రతిరోజూ తమకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చరణ్ పేర్కొన్నారు. సినిమాలోని ప్రతి చిన్న విషయంపై బుచ్చిబాబు చూపే శ్రద్ధ అద్భుతమని కొనియాడుతూ, ఈ ఏడాది ఆయన కష్టానికి తగిన గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడితో కలిసి ఉన్న ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేయగా, అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Wishing my #Peddi captain @BuchiBabuSana Garu a very happy birthday! ❤️ ❤️
Your passion, detailing and rooted storytelling are inspiring every single day on set. Let’s create many more magical stories together.
May this year bring you all the recognition your hard work truly… pic.twitter.com/NokRPm2HXV
— Ram Charan (@AlwaysRamCharan) February 15, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

