Buchi Babu Sana | హ్యాపీ బర్త్ డే బుచ్చిబాబు.. పెద్ది దర్శకుడికి చిత్ర బృందం స్పెషల్ విషెస్
Buchi Babu Sana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddi).
Buchi Babu Sana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ (Peddi). ఈ సినిమా సెట్స్‌లో ప్రస్తుతం సందడి నెలకొంది. నేడు దర్శకుడు బుచ్చిబాబు సన పుట్టినరోజు కావడంతో చిత్ర బృందం ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపింది. ఇప్పటికే రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపగా తాజాగా చిత్రయూనిట్ కూడా అతడికి విషెస్ తెలుపుతూ ఒక వీడియోను పంచుకుంది.
పెద్ది బిహైండ్ ది సీన్స్ (BTS) అంటూ వీడియోను విడుదల చేయగా ప్రస్తుతం ఈ వీడియో ఆకట్టుకుంటుంది. ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ రెండో చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రామ్ చరణ్ పూర్తి రస్టిక్ లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

