Ram Charan Beast Look | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన రాబోయే భారీ పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi) కోసం పూర్తి 'బీస్ట్ మోడ్'లోకి మారిపోయారు.
Ram Charan Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది.