రామ్చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గ్రామీణ క్రీడా నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు.
పెళ్లి బంధంతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ (Manchu Manoj)-మౌనిక దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా రాంచరణ్ (Ram Charan) నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకుని థ్రి
Ram Charan-Upasana | మన టాలీవుడ్ హీరోలు షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్నా.. ఖాళీ టైమ్ దొరికందంటే చాలు ఫ్యామిలీతో వెకేషన్ చుట్టేస్తుంటారు. కాగా తాజాగా రామ్చరణ్, ఆయన భార్య ఉపాసనతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు.
రామ్చరణ్ సతీమణి ఉపాసన సీమంతం దుబాయ్లో జరిగింది. ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. చరణ్, ఉపాసనతో కలిసి బీచ్లో ఫొటోలు దిగారు. వీటిని ఉపాసన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
Rangasthalam Movie | ఐదేళ్ల క్రితం వచ్చిన 'రంగస్థలం' బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్చరణ్ ప్రధాన పాత్రలో క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్
Upasana | టాలీవుడ్ స్టార్ కపుల్స్ (Tollywood Star Couples)లో ఉపాసన (Upasana) - రామ్చరణ్ ( Ram Charan) జంట ఒకటి. ప్రస్తుతం ఈ స్టార్ జంట దుబాయ్ వెకేషన్లో (Dubai Vacation) ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ నమ్మోస్ బీచ్ క్లబ్ (Nammos Beach Club) లో కుట�
బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘బతుకమ్మ’ పాటకు అద్భుత ఆదరణ లభించిన విషయం తెలిసిందే. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి�
కేజీఎఫ్' ఘన విజయంతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు కన్నడ హీరో యష్. గతేడాది ఏప్రిల్లో ‘కేజీఎఫ్ 2’ విడుదలైంది. అప్పటి నుంచి తన కొత్త సినిమాను ప్రకటించలేదు యష్. అయితే ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ కేవీఎన్�
రామ్చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్'. ఈ చిత్రాన్ని దిగ్దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. పాన్ ఇండియా మూవీగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతా�
రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి ‘గేమ్ చేంజర్' అనే టైటిల్ను ఖరారు చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర�
ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రాంచరణ్ (Ram Charan)కు సినీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాంచరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుంచి విషెస్ అందుకున్నాడు.
Ram Charan Movie Career | మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రామ్చరణ్.
నిరంతర శ్రమ, ప్రతిభతో వారసత్వాన్ని మించిన గుర్తింపు తెచ్చుకున్నారు రామ్చరణ్. తండ్రి చిరంజీవి గర్వించే వారసుడయ్యారు. ‘ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా గుర్తింపుతో పాటు ఆస్కార్ అవార్డ్ విజయంలో భాగమయ్యా�