స్పోర్ట్స్ డ్రామాకు కసరత్తు
‘ఆర్ఆర్ఆర్' చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు అగ్ర హీరో రామ్చరణ్. దీంతో ఆయన తదుపరి చిత్రాల గురించి సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు అగ్ర హీరో రామ్చరణ్. దీంతో ఆయన తదుపరి చిత్రాల గురించి సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్చరణ్ ఓ చిత్రాన్ని చేయబోతున్నారు.
క్రీడా నేపథ్యంలో సాగే రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని తెలిసింది. ఈ సినిమాలో రామ్చరణ్ సరికొత్త మేకోవర్లో కనిపించనున్నారని, శారీరకధారుడ్యం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతున్నారని తెలిసింది. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

