Upasana | క్లింకారా మొదటి స్వాతంత్య్ర వేడుకలు.. ఫొటో షేర్ చేసిన ఉపాసన
Upasana | టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల ముద్దుల కుమార్తె, మెగా ప్రిన్సెస్ (Mega Princess) క్లిన్ కారా (Klin Kaara) తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) ఘనంగా జరుపుకుంది.
Upasana | టాలీవుడ్ స్టార్ జంట రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల ముద్దుల కుమార్తె, మెగా ప్రిన్సెస్ (Mega Princess) క్లింకారా (KlinKaara) తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) ఘనంగా జరుపుకుంది. అమ్మమ్మ, తాతయ్యతో కలిసి జెండాను ఎగురవేసింది. ఇందుకు సంబంధించిన క్యూట్ ఫొటోను ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
మంగళవారం 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన తల్లిదండ్రులు జెండా ఎగురవేసిన ఫొటోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫొటోలో ఉపాసన తల్లి శోభన కామినేని.. క్లింకారాను ఎత్తుకుని కనిపించారు. ఈ ఫొటో షేర్ చేసిన ఉప్సీ.. ‘అమ్మమ్మ, తాతయ్యతో అమూల్యమైన క్షణాలు. క్లింకారా మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
Shimla | హిమాచల్‌లో కుంభవృష్టి.. సమ్మర్ హిల్ ప్రాంతంలో మరోసారి విరిగిపడ్డ కొండచరియలు
Rishi Sunak | ప్రధానిగా కాదు.. హిందువుగా వచ్చా .. రామ కథ కార్యక్రమంలో రిషి సునాక్
Chandrayan-3 | చందమామకు మరింత చేరువైన చంద్రయాన్-3.. ఇక ఉపరితలంపై దిగడమే తరువాయి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

