Rajeev Yuva Vikasam | హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతున్నది.
నిరుపేదలు, నిరుద్యోగుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను షరతులు లేకుండా అమలు చేయాలని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో బీఅర్ఎస్ పట్టణ, మండల నాయకులతో కలిసి ఆమె గురువ�
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆదేశించారు. జూన్ రెండు నుంచి తొమ్మిది వ�
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఆయన తెలకపల్లి మండలం చిన్నముద్దునూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సంద�
రాజీవ్ యువశక్తి పథకం అమలులో ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అధికారులను హెచ్చరించారు. అధికారులు సమష్టిగా పనిచేసి అమలు లక్ష్యాలను పూర్తి చేయా�
Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన పై ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, బ్యాంక్ మేనేజర్లు, అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ అడ్డగోలు హామీలు గుప్పించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అమలులో ఆంక్షలు పెడుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా మెజార్టీ పథకాల్లో కొర్రీలు పెట్టి, కోత విధిస్తున్నది. ర
Cibil Score | నిరుద్యోగులు ఉపాధి కోసం ఎన్నో ఆశలు పెట్టుకుని రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం లబ్ధిదారులను తగ్గించేందుకు కొర్రీలు పెడుతున్నది. సిబిల్ స్కోర్ చూసిన
రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారు దరఖాస్తు పత్రాలను తహసిల్దార్ కార్యాలయంలో అందజేయాలని గోల్కొండ మండల తహసిల్దార్ డి. ఆహల్య సూచించారు.
ఎస్సీ వర్గీకరణ ప్రకారం రాజీవ్ యువ వికాసం యూనిట్లు మంజూరు చేయాలని మాదిగ జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ మోదుగు జోగారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కలె