‘కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన వినోదాత్మకమైన సినిమా ‘సామజవరగమన’. ఈ చిత్ర కథ వినగానే నువ్వు నాకు నచ్చావ్, గీతగోవిందంలా బ్లాక్బస్టర్ సక్సెస్ అవుతుందని నమ్మాను.
ఇటీవలే ‘ఉగ్రం’ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చారు హీరో అల్లరి నరేష్. పోలీస్ పాత్రలో ఆయన కనబరచిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా సినిమా ప్రకటన వెలువడింది.