Home
Cinema
Hero Allari Naresh Recently Appeared In Front Of The Audience With The Film Ugram His Powerful Performance In The Role Of A Policeman Was Praised By Critics
1990 నేపథ్యంలో…
ఇటీవలే ‘ఉగ్రం’ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చారు హీరో అల్లరి నరేష్. పోలీస్ పాత్రలో ఆయన కనబరచిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా సినిమా ప్రకటన వెలువడింది.
ఇటీవలే ‘ఉగ్రం’ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చారు హీరో అల్లరి నరేష్. పోలీస్ పాత్రలో ఆయన కనబరచిన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో ఆయన తాజా సినిమా ప్రకటన వెలువడింది. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తారు. లవ్, ఎమోషన్స్, యాక్షన్ అంశాల కలబోతగా సాగే కథాంశమిదని, నరేష్ పాత్ర నవ్యరీతిలో ఉంటుందని దర్శకుడు తెలిపారు.
1990 దశకం నేపథ్యంలో జరిగే కథ ఇదని, సెప్టెంబర్ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ఎమ్ నాథన్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుత్తా, కథ, మాటలు, దర్శకత్వం: సుబ్బు మంగదేవి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

