Raghava Lawrence | టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ స్టోరీకి రాఘవా లారెన్స్ ఇంప్రెస్ అయ్యాడా..?
Raghava Lawrence | రాఘవా లారెన్స్ (Raghava Lawrence).. ఈ క్రేజీ యాక్టర్ గురించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తాజాగా రాఘవా లారెన్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కథకు ఇంప్రెస్ అయ్యాడట లారెన్స్.
Raghava Lawrence | కొరియోగ్రఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటాడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence). ఈ క్రేజీ యాక్టర్ గురించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తాజాగా రాఘవా లారెన్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కథకు ఇంప్రెస్ అయ్యాడట లారెన్స్.
శర్వానంద్, ప్రియాంకా మోహన్ కాంబోలో వచ్చిన శ్రీకారం సినిమాతో డైరెక్టర్‌గా మారాడు బి కిశోర్ (B Kishore). తాజా టాక్ ప్రకారం ఈ యువ దర్శకుడు లారెన్స్‌తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. హాస్య మూవీస్ బ్యానర్ అధినేత రాజేశ్ దండా, కిశోర్ ఇటీవలే చెన్నైలో లారెన్స్‌ను కలిశారట. లారెన్స్‌కు కిశోర్ ఓ కథ చెప్పగా.. లారెన్స్ ఇంప్రెస్ అవడమే కాదు.. సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని చర్చ నడుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ రానుంది.
రాజేశ్ దండా ప్రస్తుతం అల్లరి నరేశ్ నటిస్తోన్న బచ్చలమల్లి విడుదలకు రెడీ అవుతోంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మరోవైపు సందీప్ కిషన్, రీతూవర్మ కాంబోలో వస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ మజాకా సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. మరి త్వరలోనే లారెన్స్ సినిమాను కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది. మరికొన్ని రోజులుగా ఆగితే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
Read also :
Operation Raavan | ప్రేమంటే ఎగతాళి.. గూప్‌బంప్స్ తెప్పిస్తోన్న రక్షిత్ ఆపరేషన్ రావన్ ట్రైలర్
Chiranjeevi | పారిస్ వీధుల్లో చిరంజీవి ఫ్యామిలీ ఇలా..
Pushpa 2 The Rule | అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మళ్లీ వాయిదా..? ఏంటీ కారణమిదేనా.. !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

