Chiranjeevi | క్యూట్ క్లింకారాతో వెకేషన్లో చిరంజీవి, రాంచరణ్ ఫ్యామిలీ.. ఇంతకీ ఎక్కడికెళ్లారో తెలుసా..?
Chiranjeevi | ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బర్త్ డే సందర్భంగా ఇంద్ర గ్రాండ్‌గా రీరిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే బ్యాక్ టు బ్యాక్ ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్‌తో బిజీగా ఉన్న చిరంజీవి, రాంచరణ్ కాస్త రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఇద్దరు మెగా సెలబ్రిటీలు ఫ్యామిలీతో కలిసి హాలీడే వెకేషన్ ప్లాన్ వేశారు.
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇంద్రతో మరోసారి త్వరలోనే అభిమానులకు వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. ఆగస్టు 22న చిరు బర్త్ డే సందర్భంగా ఇంద్ర గ్రాండ్‌గా రీరిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే బ్యాక్ టు బ్యాక్ ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్‌తో బిజీగా ఉన్న చిరంజీవి, రాంచరణ్ కాస్త రిలాక్సింగ్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఇద్దరు మెగా సెలబ్రిటీలు ఫ్యామిలీతో కలిసి హాలీడే వెకేషన్ ప్లాన్ వేశారు.
ఇంతకీ వీళ్లెక్కడికి వెళ్లారనే కదా మీ డౌటు. వీరంతా వెళ్లిందెక్కడికో కాదు లండన్‌కు. రేపు సమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ ఈవెంట్‌కెళ్లడంలో భాగంగా పారిస్‌కు వెళ్లే మార్గంలో లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబం, గ్రాండ్ లిటిల్ వన్ క్లిన్ కారాతో ప్రశాంతమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ.. అంటూ గ్రీనరీలో నడచుకుంటూ వెళ్తున్న ఫ్యామిలీ స్టిల్‌ను షేర్ చేశాడు చిరంజీవి. ఈ ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
చిరంజీవి ప్రస్తుతం సోషియో ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. రాంచరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుండగా.. వీటిలో ఒకటి శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ ఛేంజర్. బుచ్చి బాబు సాన డైరెక్షన్లో ఆర్సీ 16కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. సుకుమార్ డైరెక్షన్లో ఆర్సీ 17 కూడా చేస్తున్నాడు.
Relishing a serene moment with family and the grand little one Klin Kaara at Hyde Park London, en route our journey to Paris tomorrow!
Summer Olympics 24 Inaugural Event Beckons 🙂 pic.twitter.com/bFa31zBh3a
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2024
Read Also :
Mr Bachchan | ఊరమాస్‌గా రవితేజ మిస్టర్ బచ్చన్ రెప్పల్ డప్పుల్ సాంగ్ ప్రోమో
Prisha Singh | వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమంటోన్న బడ్డీ ఫేం ప్రిషా సింగ్
Taapsee Pannu | తాప్సీ పన్ను ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా ట్రైలర్ లుక్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

