Prisha Singh | వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమంటోన్న బడ్డీ ఫేం ప్రిషా సింగ్
Prisha Singh | ప్రిషా సింగ్ (Prisha Singh) ప్రస్తుతం టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా బడ్డీ (Buddy) సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Prisha Singh | టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ నటించిన స్పై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది ప్రిషా సింగ్ (Prisha Singh). ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా బడ్డీ (Buddy) సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది ప్రిషా సింగ్. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన బడ్డి ఫస్ట్ లుక్‌తోపాటు గ్లింప్స్ వీడియో (Buddy First Glimpse) ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
నా పాత్ర పట్ల నేనంత కాన్ఫిడెంట్‌గా లేను. ఎందుకంటే ఆ పాత్రకు భిన్నమైన వ్యక్తిత్వం, ప్రవర్తనా శైలి అవసరం. అందుకోసం చాలా విస్తృతంగా ప్రిపేర్ కావాల్సి వచ్చింది. నా రోల్ కోసం చాలా మంది ఎయిర్హోస్టెస్ల బాడీ లాంగ్వేజ్‌ను గమనించడం, వారెలా నడుస్తున్నారు. మాట్లాడుతున్నారని గమనించా. డైరెక్టర్ కూడా నా పాత్ర మరింత ఉత్తమంగా రావడానికి కొన్ని రెఫరెన్స్‌లు అందించాడని చెప్పింది ప్రిషా సింగ్.
టాలీవుడ్లో తనలోని యాక్టింగ్ స్కిల్స్‌ను చూపించే ప్రభావవంతమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్నానంది. ఈ భామకు నటనతోపాటు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సఫారీ రైడ్ చేస్తూ చేసిన వైల్డ్ లైఫ్ జర్నీపై ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్టిల్స్ కూడా షేర్ చేసింది. నేను వృక్ష, జంతుజాలాన్ని ఆస్వాదించడాన్ని ఆనందిస్తా. నా వరకు ఫొటోగ్రఫీ అంటే కేవలం జంతువులు, వైల్డ్‌లైఫ్ యాక్టివిటీస్‌ను కెమెరాలో బంధించడం మాత్రమే కాదు.. వాటి స్వచ్చమైన భావోద్వేగాలను తెలుసుకోవడం. అది నాకు చాలా సంతృప్తిని, మంచి అనుభూతిని అందిస్తుందని చెప్పుకొచ్చింది.
ప్రతి స్టిల్, విజువల్ గురించి చెప్పడానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది. వన్యప్రాణి ఫోటోగ్రఫీ కూడా నా యాక్టింగ్ స్కిల్స్‌ను పెంచింది. ఇది కెమెరాను ఉత్తమంగా స్వీకరించడంలో నాకు సహాయపడిందని చెప్పింది.
Read Also :
Taapsee Pannu | తాప్సీ పన్ను ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా ట్రైలర్ లుక్ వైరల్
Dulquer Salmaan | జులై 27న రెడీగా ఉండండి.. దుల్కర్ సల్మాన్ నుంచి సర్ప్రైజ్..!
Dhanush | రాయన్ బుకింగ్స్‌కు సూపర్ రెస్పాన్స్.. ధనుష్ న్యూ లుక్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

