Dhanush | రాయన్ బుకింగ్స్‌కు సూపర్ రెస్పాన్స్.. ధనుష్ న్యూ లుక్ వైరల్
Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కాంపౌండ్ నుంచి వస్తోన్న క్రేజీ చిత్రాల్లో ఒకటి రాయన్ (Raayan). ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీలో టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న రాయన్ జులై 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ధనుష్ టీం ఇప్పటికే ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.
Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కాంపౌండ్ నుంచి వస్తోన్న క్రేజీ చిత్రాల్లో ఒకటి రాయన్ (Raayan). ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీలో టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న రాయన్ జులై 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ధనుష్ టీం ఇప్పటికే ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా మేకర్స్ మరో స్టన్నింగ్ లుక్ విడుదల చేశారు. నుదుటన రక్తపు మరకలు, చెంపకు బ్యాండేజ్‌తో సీరియస్ అవతార్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాడు ధనుష్. ఇక తమిళనాడు వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేక్‌లా మారిపోయాయి. కర్ణాటకలో ధనుష్ కెరీర్లో అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతున్న సినిమాగా అరుదైన ఫీట్ నమోదు చేసింది.
మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన రాయన్ ఫస్ట్ లుక్‌తోపాటు ఎస్జే సూర్య పోస్టర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీ50వ (D50)గా వస్తోన్న ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ మూవీని తెలుగులో ఏసియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రిలీజ్ చేయనుంది. రాయన్ ట్రైలర్‌ను ఇటీవలే లాంచ్ చేయగా.. హై ఓల్టేజీ యాక్షన్ పార్టుతో సాగుతూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
#Raayan – Excellent Bookings Across TN..🔥 Might Take #Dhanush‘s Career best opening if the WOM is good..⭐ (With A Certificate) ..👌 pic.twitter.com/JEaw5hkBrE
— Laxmi Kanth (@iammoviebuff007) July 24, 2024
Read Also :
‘Khel Khel Mein’ | ఇండిపెండెన్స్ బరిలో అక్షయ్ కుమార్, తాప్సీ ‘ఖేల్ ఖేల్ మే’.. ఫస్ట్ లుక్ రిలీజ్
Vijay Devarakonda | విజయ్ లుక్ లీక్ అయ్యిందా.. కావాలనే లీక్ చేశారా.?
Actress Anjali | పుష్పను అంతా ఈజీగా వదిలిపెట్టను: నటి అంజలి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

