Vijay Devarakonda | విజయ్ లుక్ లీక్ అయ్యిందా.. కావాలనే లీక్ చేశారా.?
Vijay Devarakonda | అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, మహానటి, వంటి చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ. అయితే ఈ రౌడీ హీరోకి గత కొంత కాలంగా కలిసిరావడం లేదు. ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో పాటు చాలా విమర్శలు అందుకుంది. ఆ తరువాత వచ్చిన ఖుషితో పాటు ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఫ్లాప్ అందుకున్నాయి.
Vijay Devarakonda | అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, మహానటి, వంటి చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ. అయితే ఈ రౌడీ హీరోకి గత కొంత కాలంగా కలిసిరావడం లేదు. ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో పాటు చాలా విమర్శలు అందుకుంది. ఆ తరువాత వచ్చిన ఖుషితో పాటు ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఫ్లాప్ అందుకున్నాయి.
అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. వీడి12 గా వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో విజయ్ దేవర కొండ గూఢాచారిగా నటిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలోని పాత్ర కోసం అతడు మేకోవర్ అయిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లుక్‌లో విజయ్ దేవరకొండ చాలా షార్ట్ హెయిర్‌తో గడ్డం కూడా పూర్తిగా ట్రిమ్ చేసి ఉన్నాడు. సోషల్ మీడియాలో రివీల్ అయిన అతని లుక్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఆ లుక్‌ని లీక్ చేసింది ఎవరా.. అని? చిత్రబృందం విచారణ జరుపుతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతుంది. దీంతో అక్కడి నుంచే ఈ లుక్ లీక్ అయ్యినట్లు సమాచారం. ఇక సినిమా యూనిట్ ఈ విజయ్ దేవరకొండ లుక్ లీక్ అయిన వెంటనే సోషల్ మీడియా నుండి తొలగించే ప్రయత్నం చేసింది. విజయ్ దేవరకొండ లుక్ లీక్ అయ్యిందా? లేక కావాలనే లీక్ చేస్తున్నారా.. అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Also read..
Food Science | వెజిటేరియన్లు అయిన పిల్లలకు ప్రొటీన్ ఎలా? ఎలాంటి ఆహారం పెట్టాలి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | మాటల విషయంలో తప్పు తెలుసుకున్న సాయిపల్లవి.. ఇకపై ఆచితూచి మాట్లాడతానంటూ కీలక వ్యాఖ్యలు!
Qeshm Island: ఇరాన్‌లోని ఖాసిం దీవిపై అమెరికా అటాక్
డాలస్‌లో ఘనంగా కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

