Actress Anjali | పుష్పను అంతా ఈజీగా వదిలిపెట్టను: నటి అంజలి
bahishkarana Web Series | దాదాపు యాభైకి పైగా చిత్రాల్లో నటించిన టాలీవుడ్ నటి అంజలి తాజాగా 'బహిష్కరణ' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో విలేజ్ డ్రామాగా రూపొందిన ఈవెబ్సీరిస్ ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ వెబ్‌సీరిస్ సక్సెస్‌మీట్ జరిగింది.
bahishkarana Web Series | దాదాపు యాభైకి పైగా చిత్రాల్లో నటించిన టాలీవుడ్ నటి అంజలి తాజాగా ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో విలేజ్ డ్రామాగా రూపొందిన ఈవెబ్సీరిస్ ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ వెబ్‌సీరిస్ సక్సెస్‌మీట్ జరిగింది.
ఇక ఈ సమావేశంలో అంజలి మాట్లాడుతూ ‘ మొదటినుంచి నేను విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తాను. ఆ క్రమంలోనే నాకు కొత్తగా అనిపించిన పుష్ప పాత్రను ఎంచుకున్నాను. ఈ పాత్ర నాతో సంవత్సరంకు పైగా ప్రయాణం చేసింది. ఈ పాత్రను నేను అంత ఈజీగా వదిలిపెట్టలేను. పుష్ప ఆడియన్స్ హృదయాలను ఆకట్టుకుంది. నటిగా నాలోని కొత్త కోణాన్ని పుష్ప పాత్ర ఆవిష్కరించింది. ఇలాంటి పాత్ర రాయడం, ఆ పాత్ర నాకు దక్కడం లక్కీగా భావిస్తున్నాను. ఈ సినిమాలో అన్ని సమపాళ్లలో బాగా కుదరియి. సాంకేతిక పరంగా దర్శకుడు ముఖేష్ గారి ప్రతిభ, ప్రసన్న విజువల్స్, సిద్దార్థ్ ఆర్ఆర్ఆర్ అదిరిపోయింది. ఈ వెబ్‌సీరిస్ చూడని వాళ్లు ఇప్పటికైనా చూడాలని కోరుకుంటున్నాను అన్నారు.
Also Read..
Akshay Kumar | ప్రాణం పెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయితే గుండె ముక్కలవుతుంది : అక్షయ్ కుమార్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

