దేశంలో అన్నదాతకు అండగా ఉన్నది తెలంగాణే నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు చంద్రంపేటలో జిల్లా రైతు వేదికలో రైతు బంధు సంబరాలు హాజరైన జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ప్రజాప్రతినిధులు,నేతలు సి�
సిరిసిల్ల నేతన్నల ఆగ్రహం రెండో రోజూ వస్త్ర పరిశ్రమ ఐక్య వేదిక దీక్ష సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 28: కేంద్రం ఒంటెత్తు పోకడను సహించబోమని, వస్త్ర ఉత్పత్తిపై జీఎస్టీ ఎత్తేయాల్సిందేని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ�
Gst | వస్త్ర ఉత్పత్తులపై 5 శాతంగా ఉన్న జీఎస్టీనీ కేంద్ర ప్రభుత్వం 12 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై చేనేత కార్మికుల నుంచి దేవ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అది 70 ఏళ్ల మర్రిచెట్టు..మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షానికి కూకటివేళ్లతో సహా నేలకూలింది. ప్రాణవాయువునిచ్చే చెట్టు అలా నిర్జీవంగా పడి ఉండడం ప్రకృతి ప్రకాశ్‌ను కలిచివేసింది. దానికి ప్రాణ
గంభీరావుపేట: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా గెలిసిన రమణను శనివారం పద్మశాలి సంఘం సభ్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ
మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ శాంతి నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 16: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో స్థానిక రెండో వార్డులో నిర్మిస్తున్న 204 డబుల్ బెడ్రూం ఇండ్ల సముద�
పోటెత్తిన భక్త జనం | వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువ జాము నుంచే దర్శనం కోసం క్యూ లైన్ లలో బారులు తీరారు.
సిరిసిల్ల జిల్లా దవాఖానలో రికార్డుస్థాయిలో కాన్పులు నవంబర్‌లో 322 డెలివరీలు మంత్రి కేటీఆర్ చొరవతో ప్రసూతి వార్డులో సకల సౌకర్యాలు రాజన్నసిరిసిల్ల జిల్లా దవాఖాన ప్రసవాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నది. నవంబర
ఇండస్ట్రియల్ హబ్‌గా రాజన్నసిరిసిల్ల జిల్లా టీఎస్ఐ పాస్‌తో 752 కుటీర పరిశ్రమలు వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు పవర్‌లూంల ఆధునికీకరణతో భారీగా వస్ర్తోత్పత్తి సంక్షేమ పథకాలతో ఆనందంలో నేత కార్మికులు అభివృద్
వేములవాడ రూరల్, నవంబర్ 22: అకాల వర్షాలతో రైతులు అధైర్యపడవద్దని, ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని వేములవాడ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన సహకార సంఘ కార్
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పిలుపు ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం వేములవాడ, నవంబర్ 22: వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీ
Telangana | డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ములుగు, సిర
గంభీరావుపేట, నవంబర్ 18: మండలంలోని పాఠశాలల్లో గురువారం స్వయం పాలన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర, దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత, నాగంపేట మండల పరిషత్ ప్�