పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్ ఉద్యోగిని ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ముగ్గురు రాజ్‌భవన్ ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు శనివారం పోలీస్ అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో ఉంచడంపై సమధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ను కోరింది.
ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడానికి వస్తే తాను గైర్హాజరు అయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఖండించారు.
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ టాటా చెప్పి తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ పరిణామం.. నితీశ్ కుమార
రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి తలపెట్టిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బి ల్లు’ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోనున్న ది. పాత ప�
సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వార
నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థసారథి, డీజీపీ �