Nitish Kumar | అధికారిక కార్యక్రమంలో బీహార్ సీఎం నితీశ్.. డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ గైర్హాజరు
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ టాటా చెప్పి తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ పరిణామం.. నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏతో జట్టు కట్టనున్నాడనే ప్రచారం నిజమేనేమో అనే అనుమానం కలిగిస్తున్నది.
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ టాటా చెప్పి తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ పరిణామం.. నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీఏతో జట్టు కట్టనున్నాడనే ప్రచారం నిజమేనేమో అనే అనుమానం కలిగిస్తున్నది.
ఇవాళ బీహార్ రాజధాని పట్నాలోని రాజ్భవన్లో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆధ్వర్యంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమానికి సీఎం నితీశ్ కుమార్, మంత్రి అశోక్ చౌధరి హాజరయ్యారు. కానీ ఆర్జేడీ అగ్రనేత, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. దాంతో ఆర్జేడీ, జేడీయూ కటీఫ్ వార్తలు నిజమేననే అనుమానం కలుగుతున్నది.
#WATCH | Bihar CM Nitish Kumar and Bihar Minister Ashok Choudhary present at an official event in Raj Bhavan, Patna.
Bihar Deputy CM Tejashwi Yadav is not present at the event. pic.twitter.com/bdHNECUn2a
— ANI (@ANI) January 26, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

