Ganja | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 7వ నంబర్ ప్లాట్ ఫారంలో రూ. 26 లక్షల విలువ చేసే 52 కేజీల ఎండు గంజాయి బ్యాగులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గర్భిణిపై లైంగిక దాడికి యత్నించిన ఓ దుండగుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా రైలు నుంచి తోసేశాడు. గురువారం తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Bihar | ఓ ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్‌పై కూర్చొని పబ్ జీ ఆడుతుండగా.. వారిని రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Warangal | వరంగల్ - కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దర్గా రైల్వే గేటు వద్ద 40 ఏండ్ల వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
రెప్పపాటులో ఘోరం జరిగింది. ఆదివారం కావడంతో ఆటవిడుపుగా వచ్చి ఆనందంగా గడుపుదామనుకున్న కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. బిడ్డల ను కాపాడబోయి తండ్రి సైతం రైలు ఢీకొని మృత్యువాతపడటం చూపరులను కలిచివేసిం ది
అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి.. రైలెక్కి.. హైటెన్షన్ వైర్లను పట్టుకొని.. ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారంకాలనీకి చెంద�
Howara-CSMT Express | జార్ఖండ్‌లోని చక్రధర్పూర్ వద్ద హౌరా - సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 20 మందికి పై