కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాన్ని వందసార్లు నిజం చేయాలనుకొని అడ్డంగా బుక్కయ్యిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్‌రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేనిపల్ల�
Sudhanshu Trivedi : ప్రధాని నరేంద్ర మోదీపై విపక్ష నేత రాహుల్ గాంధీ పదేపదే కించపరిచే పదాలను ఉపయోగిస్తున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుధాన్షు త్రివేది ఆందోళన వ్యక్తం చేశారు.
Rahul Gandhi | జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షనేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) తీ
ప్రజాభిప్రాయం మేరకే రైతుభరోసా పథకం అమలు చేస్తామని వారి నిర్ణయమే సర్కారు జీవోగా రాబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయాన్ని ఆదుకోనేలా పథకాన్ని అమలు చేస్తామని చెప్పా�
ఎక్స్ సామాజిక మాధ్యమంలో ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ఆయనను ఫాలో అవుతున్నవారి సంఖ్య ఆదివారం 10 కోట్లను దాటింది. గడచిన మూడేళ్లలో దాదాపు 3 కోట్ల మంది ఫాలోయర్స్ పెరగడం విశేషం.
Amit Malviya : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంతో పోలిక తీసుకొస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేత అమిత్ మాల్వియ విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీపై హింసకు రాహు�
Rahul Gandhi | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నాన్ని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులను ఏ మాత్రం సహించరాదని పేర్కొన్నారు.
ఉద్యోగార్థుల ఆందోళనకు సంఘీభావంగా దీక్షలు చేస్తున్న వారిపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచితవ్యాఖ్యలు చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. పోటీ పరీక్షలు రాసేవారు మాత్రమే దీక్షల్లో పాల్గొనాలన్నట్టుగ�
తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ఆఫర్ చేస్తున్నదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రశ్నించారు.
Bandi Sanjay | బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. మీ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంది కదా... ఉస్మానియా యూనివర్�