Prakash Ambedkar: మనుస్మృతి కాపీలను మోదీ, రాహుల్ తగలబెట్టాలి: ప్రకాశ్ అంబేద్కర్
Prakash Ambedkar: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజ్యాంగాన్ని వెన్నుపోటు పొడిచాయని.. ఒకవేళ ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే, అప్పుడు వాళ్లు మనుస్మృతి కాపీలను తగులబెట్టాలని వంచిత్ బహుజన్ అగాధీ వ్యవస్థాపకుడు ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు.
ముంబై: ఒకవేళ ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే, అప్పుడు వాళ్లు మనుస్మృతి కాపీలను తగులబెట్టాలని వంచిత్ బహుజన్ అగాధీ వ్యవస్థాపకుడు ప్రకాశ్ అంబేద్కర్(Prakash Ambedkar) తెలిపారు. రాజ్యాంగాన్ని రాసిన బాబా సాహెబ్ అంబేద్కర్ మనువడే ప్రకాశ్ అంబేద్కర్. ఆయన ఓ న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. గతంలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడిగా చేశారు. ఒవకేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నిజంగా రాజ్యాంగాన్ని ప్రేమిస్తే, అప్పుడు మనుస్మృతి కాపీలను తగులబెట్టాలని మోదీ, రాహుల్‌ను డిమాండ్ చేస్తున్నట్లు ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజ్యాంగాన్ని వెన్నుపోటు పొడిచాయన్నారు. పేదవారిని, అణగారిన కులాలను ఆ పార్టీలు మోసం చేశాయన్నారు. రాజ్యాంగంలో బాబా సాహెబ్ పొందుపరిచిన ఆశయాలను, విలువలకు ఆ పార్టీలు తూట్లు పొడిచాయని ప్రకాశ్ అంబేద్కర్ ఆరోపించారు. న్యాయ విద్యార్థులకు మనుస్మృతి బోధించాలని ఇటీవల ఢిల్లీ వర్సిటీలో ఓ ప్రతిపాదన వచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రతిపాదనను వర్సిటీ వీసీ కొట్టిపారేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

