Home
Quarterfinals
Quarterfinals
-
"క్వార్టర్ ఫైనల్లో సింధు"
2 weeks agoఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మాయి పీవీ సింధు క్వార్టర్స్‌కు చే రింది. మరో తెలుగు షట్లర్ శ్రీకాంత్ మొద టి రౌండ్‌కే ఇంటిబాట పట్టగా యువ సంచలనం తన్వి శర్మ సైతం అదే బాటలో నడిచింది."క్వార్టర్స్‌కు సబలెంకా"
2 months agoవరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సబలెంకా యూఎస్ ఓపెన్ హ్యాట్రిక్ టైటిల్ వేటలో మరింత ముందంజ వేసింది. మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్"Commonwealth Games | అదరగొడుతున్న యువ బాక్సర్లు.. క్వార్టర్ ఫైనల్లో అంకుశ్, సచిన్..!"
3 months agoCommonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు చెలరేగుతున్నారు. సూపర్ పంచ్‌లతో ప్రత్యర్థులను ఓడిస్తున్న అంకుశ్(Ankush), సచిన్ సివాచ్(Sachin Siwach)లు పతక వేటలో దూసుకెళ్తున్నారు."FIFA World Cup 2026 | ఉత్కంఠ పోరులో స్విస్పై అర్జెంటీనా ఘనవిజయం.. సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో ఢీ!"
3 months agoArgentinaVsSwitzerland | ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై అద్భుత విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది."FIFA Worldcup: మొరాక్కోపై 2-0 తేడాతో విక్టరీ.. సెమీస్‌లోకి ఫ్రాన్స్ జట్టు"
4 months agoFIFA Wordlcup: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎంబాప్పే గోల్స్‌తో చెలరేగిపోతున్నాడు. దీంతో ఫ్రాన్స్ జట్టు వరుసగా మూడోసారి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బోస్టన్‌లో జరిగిన క్వార్టర్స్‌లో 2-0 గోల్స్ తేడాతో మొరాక్కోపై"FIFA World Cup 2026 | పరాగ్వేపై ఫ్రాన్స్, కెనడాపై మొరాకో ఘనవిజయం.. జూలై 10న హై-వోల్టేజ్ పోరు!"
4 months agoFIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించిన ఫ్రాన్స్, మొరాకో జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లోకి అధికారికంగా అడుగుపెట్టాయి."క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్"
5 months agoసింగపూర్ ఓపెన్‌లో భారత షట్లర్లు దూకుడు కొనసాగిస్తున్నారు. సీనియర్ షట్లర్ పీవీ సింధుతో పాటు లక్ష్యసేన్, సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు."అభయ్‌సింగ్ పోరు ముగిసె"
6 months agoజ్యూరిచ్ వేదికగా జరుగుతున్న గ్రాస్హోపర్ కప్ స్వాష్ టోర్నీలో భారత యువ ప్లేయర్ అభయ్‌సింగ్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల క్వార్టర్స్‌లో అభయ్ 10-12, 9-11తో ప్రపంచ చాంపియన్ కరీమ్ గవాద్(ఈజిప�"క్వార్టర్స్‌కు భారత్ స్కాష్ వరల్డ్‌కప్"
11 months agoస్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (ఎస్‌డీఏటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కాష్ వరల్డ్ కప్‌లో భారత జట్టు క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది."Yuki Bhambri: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లోకి యుకి భాంబ్రి"
1 year agoYuki Bhambri: యుకి భాంబ్రి తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో క్వార్టర్స్ మ్యాచ్‌లోకి ప్రవేశించాడు. యూఎస్ ఓపెన్ డబుల్స్ మ్యాచ్‌లో యుకి భాంబ్రి, తన భాగస్వామి మైఖేల్ వీనస్‌తో కలిసి మూడవ రౌండ్ మ్యాచ్‌లో గ�"సెమీస్‌కు సంజూ, గిల్"
1 year agoథాయ్‌లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల విజయ పరంపర కొనసాగుతున్నది. సోమవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లలో ఇద్దరు బాక్సర్లు తమ పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేసి సెమీస్‌కు ద�"Paris Olympics 2024 | రెజ్లింగ్‌లో వినేశ్ ఫోగట్ సంచలన విజయం.. వరల్డ్ నంబర్ 1పై గెలిచి క్వార్టర్స్‌లోకి"
2 years agoParis Olympics 2024 | రెజ్లింగ్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ సంచలన విజయం సాధించారు. మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల రౌండ్ 16 విభాగంలో ప్రపంచ నెంబర్ 1 యూ సుసాకీని మట్టికరిపించింది. నాలుగు సార్లు రెజ్లింగ్ వరల్డ్ ఛాంపియ�"Paris Olympics: క్వార్టర్స్‌లోకి అంకిత-ధీరజ్ ఆర్చరీ జోడి"
2 years agoParis olympics: పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీలో.. భారత బృందం అద్భుత ప్రదర్శన ఇచ్చింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో అంకిత భక్త్, ధీరజ్ బొమ్మదేవర.. ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇండోనేషియా బృందంపై 5-1 తే�"Paris Olympics 2024 | రోయింగ్ మెన్స్ సింగిల్ స్కల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత రోవర్"
2 years agoParis Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో రోయింగ్ (Rowing) విభాగంలో తలపడేందుకు వెళ్లిన ఏకైక భారత రోవర్ బాల్‌రాజ్ పన్వర్ (Balraj Panwar) సత్తా చాటుతున్నారు. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్ హీట్స్‌లో నాలుగో స్థానంల�"సిన్నర్‌కు షాక్"
2 years agoవింబుల్డన్‌లో మరో సంచలనం! టైటిల్ ఫేవరేట్లలో ఒకడైన ప్రపంచ మొదటి ర్యాంకర్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ) ఈ టోర్నీ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు.తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















