కౌలాలంపూర్: ప్రపంచకప్ జూనియర్ హాకీ టోర్నీలో మంగళవారం క్వార్టర్ఫైనల్లో బలమైన నెదర్లాండ్స్‌ను ఢీకొననున్నది. భారత జూనియర్ జట్టు ఈ టోర్నీని 2001లో, 2016లో గెలుచుకున్నది.
ప్రస్తుత టోర్నీని కొరియాపై 4-1 విజయంతో ప్రారంభించిన భారత జట్టు తరువాతి మ్యాచ్‌లో 1-4తో స్పెయిన్ చేతిలో ఓడింది. చివరి పూల్ మ్యాచ్‌లో 10-1తో కెనడాను ఓడించి రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు చేరుకుంది.