క్వార్టర్స్‌కు లక్ష్యసేన్
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-9, 21-15తో కెంటా నిషిమొటో(జపాన్)ను వరుస సెట్లలో ఓడించాడు. ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున మిగిలింది అతడొక్కడే.
జకార్త: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-9, 21-15తో కెంటా నిషిమొటో(జపాన్)ను వరుస సెట్లలో ఓడించాడు. ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున మిగిలింది అతడొక్కడే.
మరో పోరులో రజావత్ 10-21, 17-21తో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమిపాలై నిష్క్రమించాడు. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప 21-13, 19-21, 21-13తో హ నా బేక్-సొ హి లీ (దక్షిణ కొరియా) పై ఓడగా గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ.. 21-19, 19-21, 19-21తో మయు మట్సుమొటొ-వకన (జపాన్) ద్వయం చేతిలో పరాభవం పాలయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

