గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ పంజాబ్ పోలీసులు జలంధర్‌లో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్‌తో కలిసి పంజాబ్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో నిషేధిత ఖలిస్థాన్ వేర్పాటువాద సంస�
Pakistan Drugs | పాకిస్థాన్ (Pakisthan) నుంచి భారత్ (India) లోకి డ్రగ్స్ (Drugs) ను అక్రమంగా తరలిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు పంజాబ్ పోలీసులు నిఘా వేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని ఓ పాక్ అధికారికి భారత సైన్యానికి సంబంధించిన సమాచారం చేర వేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు పంజాబ్ పోలీసులు
Punjab | పెహల్గామ్ ఉగ్రదాడితో కేంద్రం అప్రమత్తమైంది. ఆ దాడి తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో మరిన్ని ఉగ్రకుట్రలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.
డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది.
గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు నిరసన కొనసాగిస్తున్న ఖనౌరీ, శంభూ సరిహద్దు పాయింట్ల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు. రైతులను అక్కడ నుంచి తర�
Police Shoots Fleeing Gangster | కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోతున్న గ్యాంగ్‌స్టర్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. (Police Shoots Fleeing Gangster) అతడు దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
లష్కరే తోయిబా ఉగ్ర కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇద్దరిని శనివారం అరెస్టు చేశారు. రెండు ఐఈడీలు, గ్రనేడ్లు, ఒక పిస్తోల్‌తో పాటు పలు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నారు.
సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సైబర్ మోసాలపై ఉక్కు పాదం మోపడానికి బల్క్‌గా (ఒకేసారి ఎక్కువ మొత్తంగా) సిమ్ కార్డుల జారీ చేసే విధానాన్న
Cool Drink | సుమారు రూ.8.5 కోట్ల దోపిడీకి పాల్పడిన వారు ఆ సొమ్మును దర్జాగా అనుభవించాలని అనుకుంటారు. విలాసవంతంగా డబ్బు ను విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. లేకపోతే ఏ విదేశానికో చెక్కేస్తారు. కానీ దీనికి భిన్నంగా భారీ దో�
పంజాబ్‌లో నాలుగు రోజుల క్రితం జరిగిన 8.49 కోట్ల భారీ దోపిడీని పోలీసులు ఛేదించారు. నిందితులు 10 మందిలో ఆరుగురిని అరెస్ట్ చేసి 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. లుధియానాలోని సీఎంఎస్‌లో ఈనెల 10 అర్ధరాత్రి స�
Punjab police:పంజాబీ పోలీసుల లీవ్‌లను రద్దు చేశారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు లీవ్‌లు ఇవ్వడం లేదన్నారు. పరారీలో ఉన్న అమృత్‌పాల్ సింగ్ భారీ మీటింగ్‌కు పిలుపునివ్వడంతో ఆ రాష్ట్ర డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Amritpal Singh | పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల ఎదుట లొంగిపోయే యోచనలో ఉన్నట్లు పోలీసు వర్గాలు