ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో సీజన్లు మారుతున్నా..తెలుగు టైటాన్స్ తలరాత మాత్రం మారడం లేదు. శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 37-41 తేడాతో దబాంగ్ ఢిల్లీ చేతిలో ఓటమిపాలైంది.
ప్రొ కబడ్డీ జూనియర్ లీగ్ సీజన్-5కు శ్రీచైతన్య విద్యార్థులు ఎంపికయ్యారు. శుక్రవారం జూబ్లిహిల్స్ ఓబుల్‌రెడ్డి స్కూల్లో నిర్వహించిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో శామీర్‌పేటకు చెందిన చైతన్య విద్యార్థులు
మూడు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-10కు ఘన ముగింపు లభించింది. లీగ్‌లో కొత్త చాంపియన్ అవతరించింది. ఉత్కంఠ భరితంగా సాగిన టైటిల్ పోరులో హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చ
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో పట్నా పైరెట్స్ ప్లేఆఫ్స్‌కు చేరువైంది. శనివారం జరిగిన పోరులో పట్నా 44-23 తేడాతో యూ ముంబాను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
ప్రొ కబడ్డీ లీగ్‌లో తమిళ్ తలైవాస్ ఐదో విజయం నమోదు చేసుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తలైవాస్ 45-28తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున నరేందర్ 14 పా�
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ పోటీలకు హైదరాబాద్ సిద్ధమైంది. స్థానిక గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు పీకేఎల్ హైదరాబాద్ నందే పోటీలు జరుగనున్నాయి.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-10లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నది. బుధవారం పట్నా పైరేట్స్‌తో జరిగిన పోరులో టైటాన్స్ 28-50 స్కోరుతో పరాజయంపాలైంది. పైరేట్స్ జట్టులో సచిన్ అత్యధికంగా 14 పాయి�
మట్టిలోని మాణిక్యాలను వెలికితీసిన ప్రో కబడ్డీ లీగ్ మరో సీజన్‌కు సిద్ధమవుతోంది. తొమ్మిది సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ లీగ్.. 10వ సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. పీకేఎల్ నిర్వాహకులు గురువారం ముం
ప్రొ కబడ్డీ తొమ్మిదో సీజన్.. మొత్తం 22 మ్యాచ్‌లలో తెలుగు టైటాన్స్ గెలిచింది కేవలం రెండు మాత్రమే. కబడ్డీనే ప్రాణంగా శ్వాసించే తెలుగు గడ్డపై వరుస పరాజయాలు పంటికింద రాయిలా ఇబ్బందిపెట్టాయి. ‘మనవాళ్లు ఇవాళై�
ప్రొ కబడ్డీ లీగ్ టోర్నీలో సోమవారం హర్యానా స్టీలర్స్‌తో జరిగిన పోరులో పట్నా పైరేట్స్ 9 పాయింట్ల తేడాతో 41-32 స్కోరుతో గెలుపొందింది. సచిన్ 13 పాయింట్లు సాధించి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.