టైటాన్స్ వరుసగా ఆరోసారి
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తాజా సీజన్లో టైటాన్స్ వరుసగా ఆరో మ్యాచ్లో ఓటమి పాలవడం గమనార్హం.
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తాజా సీజన్లో టైటాన్స్ వరుసగా ఆరో మ్యాచ్లో ఓటమి పాలవడం గమనార్హం. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 31-39తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడింది. స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 14 పాయింట్లతో సత్తాచాటినా.. అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో టైటాన్స్ పరాజయం తప్పలేదు. తలైవాస్ తరఫున అజింక్య (12 పాయింట్లు), సాగర్ (8 పాయింట్లు), హిమాంశు సింగ్ (7 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 45-40తో గుజరాత్ జెయింట్స్ను ఓడించగా, యూపీ యోధాస్, హర్యానా స్టీలర్స్ మ్యాచ్ 36-36తో టైగా ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

