Home
Business
5 5 Crore People Have Filed Their Income Tax Returns For The Assessment Year 2026 27 So Far
5.5 కోట్ల మంది ఐటీఆర్ ఫైలింగ్
మదింపు సంవత్సరం 2026-27కుగాను ఇప్పటి వరకు 5.5 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)లు దాఖలు చేశారు.
న్యూఢిల్లీ, జూలై 31: మదింపు సంవత్సరం 2026-27కుగాను ఇప్పటి వరకు 5.5 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)లు దాఖలు చేశారు. గురువారం 42 లక్షల మంది దాఖలు చేశారని ఐటీ శాఖ ఎక్స్‌లో పేర్కొంది.
2026-27 అసెస్మెంట్ ఏడాదికిగాను ఐటీఆర్-1, ఐటీఆర్-2 తుది గడువు శుక్రవారం(జూలై 31తో) ముగియడంతో అత్యధిక మంది వ్యక్తిగతంగాను, చిన్న, మధ్యతరహా పన్నుచెల్లింపుదారులు ఐటీ రిటర్నులు దాఖలు చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

