‘మమ్మల్ని విడిచి వెళ్లొద్దు సార్' అంటూ బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని చిన్నారులు కన్నీరు పెట్టుకుంటూ వేడుకున్న ఘటన మండలంలోని నడింపల్లి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్నది. నాగిళ్ల శ్రీశైలం తొమ్మిదేం
వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని చిమనగుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తూర్పుతండా ఉన్నది. ఈ తండాకు ఇప్పటి వర కు రోడ్డు సౌకర్యం లేదు. తండావాసులు తమ పిల్లలను చదివించాలంటే ప్రాథమిక పాఠశాల కూడా లేద
పెబ్బేరు మం డలం కొత్తసూగూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు లేకుండానే కొనసాగుతున్నది. స్థానిక దళితవాడలోని ఈ పాఠశాలలో 40 మంది విద్యార్థులుండగా, ఒక్క టీచరే విధులు నిర్వర్తించేవారు.
మండలంలోని మందిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు రెండు రోజులుగా ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులు వచ్చి కూర్చొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందిపల్లి ప్రాథ�
మండలంలోని ఆకునూరు ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ మంచిగా చదువుకోవాలని సూచనలు చేస్తూ వెళ్లి�
పేద గిరిజన లంబాడా కుటుంబంలో పుట్టిన ఆయన ప్రభుత్వ పాఠశాల, సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకుని నేడు ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఉన్నత చదువుల కోసం కూలీ పనులకు వెళ్లి ఉపాధ్యాయ కొలువు కొట్టాడు.
మధ్యప్రదేశ్ రా ష్ట్రంలోని భోపాల్‌లో పండిట్ సుందర్‌లాల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1,2వ తేదీ ల్లో నిర్వహిస్తున్న జాతీయ విద్యావేత్తల సదస్సుకు మండలంల�
చదువు విలువ తెలిసిన వారు ఖండాంతరాలు దాటి వెళ్లినా సొంతూరిపై ఆ విలువలను వెదలజల్లాలనుకున్నారు. పుట్టిన గడ్డకు మంచి చేయాలన్న తలంపుతో పాఠశాలలను దత్తత తీసుకున్నారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి పాఠశాలలో తెలుగు పండిట్ ఉపాధ్యాయుడు వెంకటకృష్ణారెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారు. మనోహరాబాద్ మండలం పాలాట యూపీఎస్‌లో తెలుగు పండిట్ వెంకటకృష్ణారెడ్డి ఆగస�
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి సూచించారు. బుధవారం మండలంలోని అభంగాపురం ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బాన్సువాడ మండలంలోని కొత్తాబాది ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విషాదం చోటు చేసుకున్నది. ఒకటో తరగతి చదువుతున్న ఎండీ.ఫర్హాన్(6) ప్రమాదవశాత్తు పాఠశాల వెనుక ఉన్న నిజాంసాగర్ ఉపకాలువలో పడి మృతి చెందాడు.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో (Dublin) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. నగరంలోని ఓ పాఠశాల బయట దుండగుడు కత్తితో దాడి (Knife Attak) చేయడంతో ముగ్గురు విద్యార్థులు సహా ఐదుగురు గాయపడ్డారు.