టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలు పెరగనున్నాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ వివర�
బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.360 తగ్గి రూ.59,750కి దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి 60 వేల దిగువకు పడిపోయింది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగ�
అంతర్జాతీయ మార్కెట్ల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ప్రస్తుతం ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అయినా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం కంపెనీలు తగ్గించటం లేదు. గత ఫిబ్రవరిలో బ్యారల్ ధర
పలు ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తూ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్న ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమయ్యింది. అమెరికా డాలర్ ఇండెక్స్ రికార్డుస్థాయిని చేరడంతో పలు కమోడిటీలు ధరలు తగ్గ�
Commercial cylinder | వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ (Commercial cylinder) ధరను రూ.36 తగ్గించాయి.
ఒకప్పుడు పూరి గుడిసెలతో నిత్యం ఏదో ఒకచోట నివాస గుడిసెలు తగులబడిపోయేవి. అగ్ని ప్రమాదాలతో కొంత మంది నిరాశ్రయులు కాగా, ఎంతో మంది తీవ్రంగా నష్టపోయేవారు. అలాంటి ఊరు రూపు రేఖలు.. తెలంగాణ ప్రభుత్వంలో మారిపోయాయి.
మార్కెట్లో టమాట ధర ప్రజలను ఠారెత్తిస్తున్నది. నెల క్రితం వరకు రూ.10 సైతం లేని కిలో ధర ప్రస్తుతం రూ.80 పలుకుతున్నది. మూడు రోజుల్లోనే రోజుకు రూ.10 చొప్పున ధర పెరగడం వినియోగదారులకు
CNG | దేశంలో పెట్రో ధరల బాదుడుకు బ్రేక్ పడినప్పటికీ.. సీఎన్జీ (CNG ) ధరల పెంపు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశీ�
Petrol | దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ (Petrol), డీజిల్పై (diesel) దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీట�
Petrol | దేశవ్యాప్తంగా పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉన్నది. గత మంగళవారం (మార్చి 22) నుంచి ఒక్కరోజు మినహా (మార్చి 24న) ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బండ్లు బయటకు తీయాలంటేనే
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగ
దేశ ప్రజలపై త్వరలో పెట్రో ధరల పిడుగు పడనుంది. రెండు మూడు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఒక్కసారిగా లీటర్కు రూ.10కి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిపోతున్నా.. దే�