ఢిల్లీ : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41,డీజిల్ ధర రూ. 86.67 హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.108.20, డీజిల్ ధర రూ. 94.62. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.101.40,డీజిల్ ధర రూ.91.43.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98 ఉండగా,డీజిల్ ధర రూ.94.14, బెంగళూరులో పెట్రోల్ ధర రూ.100.58 కాగా,డీజిల్ ధర రూ.92.03 ఉన్నది.