Praggnanandhaa : భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక ఉజ్‌చెస్ కప్ మాస్టర్స్ (UzChess Cup Masters)లో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇది మూడో టైటిల్.
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ల టైటిల్ వేట కొనసాగుతున్నది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ మన యువ ప్లేయర్లు ముందుకు సాగుతున్నారు. టోర్నీలో ఏడు రౌండ్లు ముగిసే సరికి ప్రజ్ఙానంద(4), గుక
ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన మూడో రౌండ్ పోరులో ప్రజ్ఞానంద..భారత్‌కే చెందిన విదిత్ గుజరాతిపై వ�
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ నాలుగో రౌండ్లో ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించి సంచలనం నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో 18
Praggnanandhaa | ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)కు ఫిడే వరల్డ్ కప్ (FIDE World Cup) రన్నరప్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) థ్యాంక్స్ చెప్పారు.
Praggnanandhaa | భారత చెస్ యువ సంచలనం ప్రజ్ఞానంద (Praggnanandhaa) ఇటీవల అజర్ బైజాన్ (Azerbaijan) లో జరిగిన ఫిడే వరల్డ్ కప్ (FIDE World Cup) లో రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రజ్ఞానంద స్వదేశంలో అడుగుపెట్టాడు. చెన్నై (Chennai) ఎయిర్పోర్ట
ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత వరల్డ్‌కప్ ఫైనల్ చేరిన భారతీయుడిగా రికార్డుల్లోకెక్�
ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. మెగాటోర్నీలో తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ప్లేయర్లను చిత్తుచేస్తూ ఫైనల్ పోరు
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలన విజయం సాధించాడు. ఫిడే ప్రపంచకప్ టోర్నీలో శుక్రవారం జరిగిన పోరులో ప్రజ్ఞానంద..రెండో సీడ్ హికారు నకామురకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చి ప్రిక్వార్టర్స్‌లోకి ద
మెల్ట్‌వాటర్ చాంపియన్స్ టూర్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు ఆర్ ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేసి వరుసగా రెండో రౌండ్లోనూ ఓటమి చవిచూశారు. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో 0.5-2.5 స్కోరు
స్టావెంగర్: యువ ఇండియన్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నమెంట్లో టైటిల్‌ను గెలిచాడు. గ్రూప్ ఏ చెస్ టోర్నీలో అతను 9 రౌండ్లలో 7.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. టాప్ సీడ్‌గా బ�
ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు మరోసారి ఝలక్ ఇచ్చాడు. చెస్సబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో పదహారేండ్ల చెన్నై కుర్రా�