Praggnanandhaa | ఫిడే సర్క్యూట్లో విజయం.. కాండిడేట్స్ బరిలో ప్రజ్ఞానంద..!
Praggnanandhaa : భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా నిలిచాడు. లండన్ చెస్ క్లాసిక్ ఓపెన్‌లో ఆఖరి నిమిషంలో అడుగుపెట్టిన టీమిండియా స్టార్ సంచలన విజయాలు నమోదు చేశాడు.
ఫిడే సర్క్యూట్ 2025లో ప్రజ్ఞానంద సూపర్ ఫామ్ కొనసాగించాడు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లిన భారత స్టార్ మనదేశం నుంచి క్యాండిడేట్స్‌కు ఎంపికైన నాలుగో ప్లేయర్. అతడికంటే ముందు కోనేరు హంపి, దివ్యా దేశ్‌ముఖ్ (Divya Deshmukh), ప్రజ్ఞానంద సోదరి ఆర్ వైశాలి (R Vaishali) ఈ మెగా టోర్నమెంట్‌కు అర్హత సాధించారు.
🇮🇳 Praggnanandhaa R has won the FIDE Circuit 2025, securing a spot in the 2026 Candidates Tournament!
👏 Congratulations to @rpraggnachess, who deservedly earned one of the eight slots in the 2026 Candidates. The young Indian has been the best FIDE Circuit player throughout the… pic.twitter.com/AsT52Ky4mO
— International Chess Federation (@FIDE_chess) December 8, 2025
ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో టాప్3లో నిలవడం ద్వారా దివ్య, హంపి, వైశాలి బెర్తు దక్కించుకున్నారు. ఇతర దేశాల గ్రాండ్‌మాస్టర్లు.. అనిశ్ గిరి, ఫాబియానో కరౌనా, మథియస్ బ్లూబౌమ్, జవొఖిర్ సిండరోవాలు సైతం క్యాండిడేట్స్‌కు క్వాలిఫై అయ్యారు.
🚨With all eyes on R Praggnanandhaa & his bid to reach the Candidates in the open section, three Indians have already qualified for the women’s competition — Koneru Humpy, Divya Deshmukh & R Vaishali. A historic moment for Indian chess.@atreyom #Chesshttps://t.co/TqIJafbOJ2
— RevSportz Global (@RevSportzGlobal) December 7, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

