Praggnanandhaa : భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా నిలిచాడు. లండన్ చెస్ క్లాసిక్ ఓపెన్‌లో ఆఖరి నిమిషంలో అడుగుపెట్టిన టీమిండియా స్టార్ సంచలన విజయాలు నమోదు చేశాడు.
ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. గురువారం జరిగిన పురుషుల ఆరో రౌండ్ పోరులో గుకేశ్..హికారు నకమురాతో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ద