హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షాలతో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతోప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వానొస్తే చాలు వెంటనే కరెంటు కట్ చేస్తున్నారు.
చినుకు పడితే చాలు నగరంలో చీకట్లు అలుముకుంటున్నాయి. గాలివానకు తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. చిన్న వర్షం పడితే చాలు కరెంట్ పోవడం, మరమ్మతులకు ఎక్కువ సమయం పట్టడంతో నగరవాసులు చాలా ఇబ్బందులు పడుత�
నైరుతి రుతుపవనాల ఆగమనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాల�
మా పంటలు ఎండిపోతున్నాయ్ సారో అని ఖమ్మంరూరల్ మండలం చింతపల్లి గ్రామ రైతులు మొత్తుకుంటున్నారు. వ్యవసాయ బావుల వద్ద లో వోల్టేజి సమస్యను పరిష్కరించండి మహాప్రభో అంటూ విద్యుత్ అధికారులను ప్రాధేయపడుతున్నా�
గ్రేటర్ హైదరాబాద్‌లో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉన్నా.. ఎక్కడ చూసినా సరఫరాలో అంతరాయలే కనిపిస్తున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు.. కరెంటు పోవడం.. రావడం అనేది నిత్యకృత్యంగా మారింది.
ఉమ్మడి పాలనలో ఉన్న అరకొర కరెంట్ సమస్య మళ్లీ వచ్చింది. ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వని కరెంట్ వల్ల అన్నదాతలు బోరుబావుల కాడ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి మళ్లొచ్చింది. ఇండ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయాన
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పు డు పోయేదో తెలిసేది కాదు. కరెంటుపై అస లు గ్యారంటీ ఉండేది కాదు. రాత్రీ.. పగలూ పొలాల కాడ ఉండి నీళ్లు పారిచ్చేటోళ్లం. ఒక్క వానకాలం పంటే తీసేది.
అధికారికంగా ఎలాంటి కరెంటు కోతలు లేకపోయినా.. సబ్ స్టేషన్లలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఉన్నా... క్షేత్ర స్థాయిలో సరఫరాలో అంతరాయాలు నిత్యకృత్యంగా మారాయి. సబ్ స్టేషన్ల నుంచి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫా�
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఆఫాబాద్లో ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురిసింది. గుండి పెద్దవాగులోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది.
అయిజ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులు వీయడంతో విద్యుత్‌శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 50 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి.
నగరంపై వరణుడు విరుచుకుపడ్డాడు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. మ్యాన్‌హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వరదనీరు నిల్వగా..అనేక చోట్ల ట్�
క్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరా తీరు తెన్నులపై విద్యుత్ శాఖ ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించింది. ఎంత డిమాండు వచ్చినా సరఫరా చేసేంత విద్యుత్ గ్రిడ్ల నుంచి అందుబాటులో ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వచ్చే వేసవి, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్�
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడమే కాక పలు చోట్ల భారీ హిమపాతం కురిసింది. దీంతో లాస్ ఏంజెల్స్ సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. �