Home
POURNAMI GARUDA SEVA
POURNAMI GARUDA SEVA
-
"Garuda Seva | తిరుమలలో జనవరి 3న పౌర్ణమి గరుడసేవ రద్దు"
10 months agoGaruda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 3న పౌర్ణమి గరుడసేవ ను టీటీడీ రద్దు చేసింది."Tirumala | డిసెంబర్ 4న తిరుమలలో సహస్ర దీపాలంకరణ సేవ, పౌర్ణమి గరుడసేవ రద్దు"
11 months agoTirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4న సాలకట్ల కార్తిక పర్వదీపోత్సవం సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవ , పౌర్ణమి గరుడసేవ రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు."Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా పౌర్ణమి గరుడ సేవ"
2 years agoGaruda Seva | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ కనుల పండువలా జరిగింది. సాయంత్రం 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమై.. రాత్రి వరకు కొనసాగింది."Garuda Seva | 23న తిరుమలలో వైశాఖ పౌర్ణమి గరుడ సేవ.. రేపు నృసింహ జయంతి"
2 years agoGaruda Seva | తిరుమలలో ఈ నెల 23న వైశాఖ పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే."Garuda Seva | తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ"
3 years agoGaruda Seva | తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామివారు గరుడవాహనం నుంచి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు."5న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ"
4 years agoGaruda Seva | TTD | ఈ నెల 5న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే."తిరుమలలో 8న పౌర్ణమి గరుడసేవ"
4 years agoకార్తీక పౌర్ణమి సందర్భంగా ఈనెల 8న పౌర్ణమి గరుడసేవను తిరుమలలో ఘనంగా నిర్వహించ నున్నట్లు అధికారులు తెలిపారు."TTD | తిరుమలలో రేపటి పున్నమి గరుడ సేవ రద్దు"
4 years agoPournami Garuda Seva | ఈ నెల 8న నిర్వహించాల్సిన పున్నమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సేవను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. గ్రహణం నేపథ్యంలో"తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ"
4 years agoతిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్య�"TTD | రేపు తిరుమలలో వైశాఖ పౌర్ణమి గరుడసేవ"
4 years agoతిరుమల : తిరుమలలో సోమవారం వైశాఖ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడ"రేపు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవలు"
5 years agoతిరుమల : పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 18న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు పాల్గుణ పౌర్ణమి కావడం విశేషం. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా"TTD | తిరుమల శ్రీవారి గరుడసేవ రద్దు..కారణం ఇదే.."
5 years agoతిరుమల :తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఈరోజు నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడసేవను తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీ."TTD | శ్రీవారి ఆలయంలో ఈ నెల19న పౌర్ణమి గరుడసేవ"
5 years agoతిరుమల: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న గరుడసేవ నిర్వహించనున్నారు అర్చకులు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా రాత్రి 7 నుం"రేపు తిరుమలలో కార్తీక పర్వదీపోత్సవం.."
5 years agoతిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో 18న(గురువారం ) సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత సాయంత్రం 5ను�"TTD | తిరుమలలో నేడు శ్రావణ గరుడ సేవ"
5 years agoTTD | తిరుమలలో నేడు శ్రావణ గరుడ సేవ | తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులతాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!














