TTD | తిరుమలలో రేపటి పున్నమి గరుడ సేవ రద్దు
Pournami Garuda Seva | ఈ నెల 8న నిర్వహించాల్సిన పున్నమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సేవను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. గ్రహణం నేపథ్యంలో
TTD | ఈ నెల 8న నిర్వహించాల్సిన పున్నమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సేవను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం తెలిపింది. గ్రహణం నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయనున్నారు. ఈ కారణంగా అన్ని రకాల దర్శనాలు, ఆర్జితసేవలు, గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. శుద్ధి, కైంకర్యాల అనంతరం రాత్రి 7.30 గంటల తర్వాత సర్వదర్శనం భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు వివరించింది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

