బాన్సువాడ నియోజకవర్గంలో 11వేల డబుల్‌బెడ్ రూం ఇండ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు.
ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉండే పల్లె.. అద్భుతంగా మారింది. మండల కేంద్రానికి సమీపంలో ఉన్నా అభివృద్ధిలో ఆమడ దూరంగా ఉండేది. సమైక్య పాలనలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులను కోరినా పట�