కొన్ని చోట్ల 'ఆర్ఆర్ఆర్' హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్‌గానే ఈ చిత్రం 1000కోట్ల క్లబ్లో చేరింది. ఇక భారీ అంచనాలతో గతవారం విడుదలైన 'గని', 'ఆర్ఆర్ఆర్'కు ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది.
ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బీస్ట్ (Beast) . ఇప్పటికే డైరెక్టర్ నెల్సన్ హీరో విజయ్ను ఇంటర్వ్యూ చేయగా..నేడు రిలీజ్ చేశారు. ఈ ఇంటర్య్వూలో విజయ్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.
దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బీస్ట్'. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్షన్లో వస్తున్న బీస్ట్ (Beast) ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త కొందరు అభిమానులను కలవరపెడుతోంది.
హలమితి హబిబో సాంగ్ (Halamithi Habibo) పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా హలమితి హబిబో తెలుగు, హిందీ వెర్షన్ సాంగ్ లిరికల్ వీడియోలను మేకర్స్ విడుదల చేశారు.
Radhe Shyam Movie Collections | రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఇండియా లవ్ స్టోరీ రాధే శ్యామ్. మార్చి 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించిన స్పందన రాలేదు. ముఖ్యంగా ప్రభాస్‌ను
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో లాల్ సింగ్ ఛద్దా చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాడు నాగచైతన్య . కాగా నాగచైతన్య చేయబోయే నెక్ట్స్ సినిమా గురించి కొత్త అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)తో ఒక్కసారైనా నటించాలని దాదాపు ప్రతీ హీరోయిన్‌కు అనుకుంటారంటే ఈ హీరో క్రేజ్ ఏ రేంజ్‌కు వెళ్లిందో తెలిసిపోతుంది. అయితే ప్రభాస్‌తో మరో సినిమా చేయాలనుకునే భామ�
Radhe shyam | ఇన్నోవేటివ్ సినిమాలు రావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. కానీ ఆ దిశగా ప్రయత్నం చేసేది మాత్రం కొందరే. అలా కొత్త దారిలో నడిచే సాహసం చేశాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. తన ఇమేజ్‌కు భిన్నంగా, కమర్షియల్ లెక్క
ఎదుటివారి వ్యక్తిత్వాలను వారి ముఖకవళికలు, హావభావాల ద్వారా ఇట్టే పసిగట్టేస్తానని చెప్పింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. తనలోని ఈ ప్రత్యేక లక్షణం వల్ల సహచర నటీనటులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ జరిగిపో