Pooja Hegde | హ్యాట్రిక్ కొట్టొద్దు పూజాహెగ్డే..నెటిజన్ల సందేశాలు..!
ప్రస్తుతానికి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా లీడింగ్ పొజిషన్ లో ఉంది పూజాహెగ్డే (Pooja Hegde). చిరంజీవి నటిస్తోన్న ఆచార్య (Acharya) ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది పూజాహెగ్డే.
పూజాహెగ్డే (Pooja Hegde)..టాలీవుడ్ (Tollywood) ప్రస్తుతానికి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా లీడింగ్ పొజిషన్ లో ఉంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న ఆచార్య (Acharya) ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లతో బిజీగా ఉండే పూజాహెగ్డే చేతిలో మహేశ్-త్రివిక్రమ్(Mahesh-Trivikram movie) సినిమా మొదలయ్యే వరకు ప్రస్తుతానికి ఎలాంటి షూటింగ్స్ లేవని టాక్.
దీంతో పూజాహెగ్డే ప్రతీ చిన్న అవకాశాన్ని మీడియా ముఖంగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నారు సినీజనాలు. ఎందుకంటే కొంతకాలంగా పూజాహెగ్డే నటించిన రాధేశ్యామ్ (Radhe Shyam), బీస్ట్ (Beast)చిత్రాలు బాక్సాపీస్ వద్ద డీలా పడిపోయాయి. బీస్ట్ తమిళంలో హిట్గా నిలిచినా తెలుగులో మాత్రం డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఇపుడు చిరంజీవి-రాంచరణ్ ( Ram Charan)కాంబోలో వస్తున్న ఆచార్యలో నీలాంబరి పాత్రలో కనిపించబోతుంది.
అయితే బీస్ట్, రాధేశ్యామ్ తో ఫెయిల్యూర్స్ తో పూజాహెగ్డేను బ్యాడ్ టైం వెంటాడుతుండటంతో కొందరు ఫాలోవర్లు, అభిమానులు బాధపడుతున్నారు.మరికొందరేమో తమ బాధను ట్వీట్ల రూపంలో సందేశాలు పెడుతున్నారు. హ్యాట్రిక్ కొట్టొద్దు (ఫెయిల్యూర్స్ లో) పూజాహెగ్డే అంటూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
Read Also : Nandamuri Balakrishna | ఆస్పత్రిలో బాలకృష్ణ..పుకార్లపై పీఆర్ టీం క్లారిటీ
అయితే ఆచార్య సినిమా చేస్తోంది కొరటాల శివ(Koratala Siva ) లాంటి స్టార్ డైరెక్టర్ కావడం, అందులోనా ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఆస్వాదిస్తున్న రాంచరణ్కు జోడీగా కనిపించడం పూజాహెగ్డేకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు సినీ పండితులు. ఇప్పటివరకు సింగిల్ ప్లాప్ కూడా లేని ట్రాక్ రికార్డు కొరటాల శివకున్న సంగతి తెలిసిందే.
Read Also : Chiranjeevi | తగ్గేదేలే అంటోన్న చిరంజీవి..అభిమానులకు తీపి కబురు..!
Read Also : DJ Tillu Heroine | హీరోలు దొరక్క స్ట్రగుల్..డీజే టిల్లు హీరోయిన్ ఏ డెసిషన్ తీసుకుందంటే..?
Read Also : Animal leaked video | రణ్బీర్ ‘యానిమల్’ మనాలీ షూటింగ్ వీడియో లీక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

