Upasana RRR benefit show | ‘అల్లూరి’ని చూసి గాల్లోకి పేపర్లు ఎగరేసిన ఉపాసన..వీడియో వైరల్
సిల్వర్ స్క్రీన్‌పై అల్లూరి సీతారామరాజు (Alluri Seetarama Raju)గా రాంచరణ్ (Ram Charan), కొమ్రంభీంగా ఎన్టీఆర్ (Jr NTR) చేసిన యాక్టింగ్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR) ప్రభంజనం మొదలైంది. సిల్వర్ స్క్రీన్‌పై అల్లూరి సీతారామరాజు (Alluri Seetarama Raju) గా రాంచరణ్ (Ram Charan), కొమ్రంభీంగా ఎన్టీఆర్ (Jr NTR) చేసిన యాక్టింగ్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తారక్, చరణ్ ఒకరిని మించి మరొకరు యాక్టింగ్‌ను చింపేశారని సినీ జనాలు హోరెత్తిస్తున్నారు.
హైదరాబాద్‌లోని 5 థియేటర్లలో సినిమా బెనిఫిట్ షోలు (RRR benefit show) వేసిన విషయం తెలిసిందే. నగరంలోని ఏఎంబీ మాల్లో జూ.ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్, మరోవైపు భ్రమరాంబ థియేటర్లో రామ్‌చరణ్ కపుల్ (Ram Charan Couple) సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రేక్షకుల మధ్య వీక్షించి..ఇన్నేళ్లు పడ్డ కష్టాన్ని మర్చిపోయారు లీడ్ యాక్టర్స్.
ఇక తెరపై అల్లూరి సీతారామరాజు (RRR benefit show) గా నటించిన తన భర్త రాంచరణ్‌ను చూసి ఎగిరి గంతేసింది..చరణ్ సతీమణి ఉపాసన. చరణ్‌కు అభిమానిగా మారిపోయి గాల్లోకి పేపర్ కటింగ్స్ ను ఎగరేస్తూ తెగ ఎంజాయ్ చేసింది. ఈ విజువల్స్ ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
#RRRMovie….She is all of us right now!! 🤩🤩#Upasana enjoying #RRRMovie at a MASS Theater!! 💥💥🤩🤩#RamCharan #JrNTR #SSRajamouli #RRRDay #TeluguFilmNagar pic.twitter.com/XKvvt26iHt
— Mega star Abhimani….🙏🙏🙏 (@singavarapu1971) March 25, 2022
రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఆర్ఆర్ఆర్లో బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్రలో నటించగా..ఉక్రెయిన్ సుందరి ఒలీవియా మొర్రీస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. సముద్రఖని, శ్రియాశరణ్, అజయ్ దేవ్ గన్ కీ రోల్స్ పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

