DJ Tillu Heroine | హీరోలు దొరక్క స్ట్రగుల్..డీజే టిల్లు హీరోయిన్ ఏ డెసిషన్ తీసుకుందంటే..?
హీరోయిన్లలో కొందరు షార్ట్ టర్మ్‌లో సక్సెస్ అందుకోవడమే కాదు..టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కూడా కొట్టేస్తుంటారు. కానీ ఇంకొందరు మాత్రం సరైన హీరోల కోసం వెతుకుతూ ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టిన షాలినీ పాండే..ఆ తర్వాత టాలీవుడ్ (Tollywood)లో ఆశించినంతగా పాపులర్ కాలేకపోయింది.
సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ఇద్దరు తాజా వార్తలపై ఎలా రియాక్ట్ అవుతారనేది హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్లలో కొందరు షార్ట్ టర్మ్‌లో సక్సెస్ అందుకోవడమే కాదు..టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కూడా కొట్టేస్తుంటారు. కానీ ఇంకొందరు మాత్రం సరైన హీరోల కోసం వెతుకుతూ ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టింది షాలినీ పాండే. అయితే ఆ తర్వాత ఈ భామ టాలీవుడ్ (Tollywood)లో ఆశించినంతగా పాపులర్ కాలేకపోయింది. మరోవైపు ఛలో, గీత గోవిందం ఫేం రష్మిక మందన్నా మాత్రం ఇపుడు ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.
పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీతో కలిసి మెహబూబా సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది బెంగళూరు భామ నేహాశెట్టి (Neha Shetty). ఈ బ్యూటీ కూడా ఇపుడిదే దారి కోసం వెతుకులాటలో పడిందట. ఇటీవలే డీజే టిల్లు (DJ Tillu Heroine) లో రాధికా అక్క పాత్రతో చాలా పాపులర్ అయిపోయింది నేహాశెట్టి. అయితే మెహబూబా సినిమా తర్వాత అప్పట్లో చిన్న హీరోల సినిమాలను తిరస్కరిస్తూ వచ్చిన నేహా..అల్లు అర్జున్, మహేశ్ లాంటి హీరోలతో సినిమాల కోసం ఎదురుచూసింది.
Read Also : SS Rajamouli | కారు కొనుక్కున్న జక్కన్న..ఇంతకీ ఖరీదెంతో తెలుసా..?
కట్ చేస్తే లాంగ్ గ్యాప్ తర్వాత యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)తో సినిమా చేసి హిట్టు కొట్టింది. అయితే ఈ హిట్టుతో ఇక నేహాశెట్టి పెద్ద సినిమాల ఆఫర్ల కోసం ప్రయత్నస్తుందని అంతా అనుకున్నారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఇప్పటికే టాప్ హీరోయిన్లను తమ సినిమాలకు ఫైనల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేహాశెట్టి తన దగ్గరకు ఎలాంటి సినిమాలు వచ్చినా సంతకం చేయాలని ఫిక్స్ పోయిందట.
అందుకే ఇటీవలే ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ(Karthikeya)తో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ లెక్కన హిట్ హీరోనా..? ఫ్లాప్ హీరోనా అని సంబంధం లేకుండా ప్రస్తుతానికి వచ్చిన సినిమా చేసుకుంటూ..రానున్న రోజుల్లో బిగ్ స్టార్లతో నటించాలని అనుకుంటుందని ఇపుడు ఇండస్ట్రీ అంతా టాక్ నడుస్తుంది.
Read Also : Ravanasura | ‘రావణాసుర’పై క్రేజీ అప్ డేట్ వచ్చేసింది..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

